ఈ వీడియోలో సబ్వే సర్ఫేర్స్(Subway Surfers) గేమ్ ని ఎలా హాక్(Hack) చేయాలో మీరు తెలుసుకుంటారు
ఈ వీడియోలో సబ్వే సర్ఫేర్స్(Subway Surfers) గేమ్ ని ఎలా హాక్(Hack) చేయాలో మీరు తెలుసుకుంటారు .ఇందులో మనం 2 ఆప్స్ ఇంస్టాల్ చేసుకోవాలి . అవి Lucky Patcher app మరియు Subway surfers game ఆప్ . ఈ రెండు ఆప్స్ ఇన్స్టాల్ చేయండి. లక్కీ పాట్చెర్ ఆప్ ని మీరు గూగుల్ సెర్చ్ లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి . ఈ అప్ మనకి గూగుల్ ప్లే లో దొరకదు . ఈ గేమ్ ఆప్ ని గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ఆ తర్వాత ఏమిచేయాలో ఈ వీడియో చూసి తెలుసుకోండి ... మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రయిబ్ మరియు వీడియోలను లైక్ చేయండి. THANK YOU...