యూట్యూబ్ మరియు ఫేస్ బుక్ లోని వీడియోలను మొబైల్ లో డౌన్లోడ్ చేయండి ఇలా!
ముందుగా మనం ట్యూబ్ మెట్ ఆప్ ని గూగుల్ సెర్చ్ లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఇన్స్టాల్ చేయండి మీ మొబైల్ లో. ఆ తర్వాత ఆప్ ని ఓపెన్ చేయండి ... ఇప్పుడు మీరు ఈ ఆప్ లో ఎడమ వైపు పై భాగం లో 3 గీతలు కనపడుతాయి చూడండి. అక్కడ క్లిక్ చేయండి . మీకు ఆప్షన్స్ కనపడుతాయి. దానిలో మీరు యూట్యూబ్ లేదా పేస్ బుక్ ని సెలెక్ట్ చేయండి . ఒకవేళ మీరు పేస్ బుక్ లోని వీడియోలు డౌన్లోడ్ చేయాలంటే లాగ్ ఇన్ అవ్వండి. ఇలా చేసిన తర్వాత మీకు నచ్చిన వీడియో ను ప్లే చేయండి. అప్పుడు మీకు ఆప్ లో పై వైపున కిందికి చూపిస్తున్నటువంటి బాణం సింబల్ ని క్లిక్ చేస్తే మీరు వీడియో క్వాలిటీ చూడొచ్చు. దానిలో మీకు నచ్చిన క్వాలిటీ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గ మీరు మెచ్చిన వీడియోను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక వేళా మీరు ఎక్కువ క్వాలిటీ ఉన్న వీడియో డౌన్లోడ్ చేయాలంటే మీకు ఆటోమేటిక్ గ ఒక ఆప్ ని డౌన్లోడ్ చేసుకోమని ఆప్ ఒక ఆప్ ని చూపిస్తుంది. ఆ ఆప్ ని ప్లే స్టోర్ లో డౌన్లోడ్ (ఎంపీ3 వీడియో కన్వెర్టర్) చేసుకోండి. ఆ తర్వాత మీరు మెచ్చిన ఎక్కువ క్వాలిటీ గల వీడియో ను ఈసీ గ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ మెమరీ కార్డ్ లో గాని , ఇంటర్నల్ మెమరీ లో గాని డౌన్లోడ్ ఐ ఉంటుంది ... ఇలా మనం వీడియోలను యూట్యూబ్ లో నుంచి గాని లేదా ఫేస్ బుక్ లో నుంచి గాని చాలా ఈజీ గ డౌన్లోడ్ చేసుకోవచ్చు... మీకు ఈ వీడియో నచ్చినట్లైతే ప్లీజ్ షేర్ చేయండి , ఈ "TechTel" ఛానల్ ని సబ్స్క్రయిబ్ మరియు వీడియోలను లైక్ చేయండి ... మరో టెక్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు...
Comments
Post a Comment