Posts

Showing posts from April, 2017

ఈ వీడియోలో సబ్వే సర్ఫేర్స్(Subway Surfers) గేమ్ ని ఎలా హాక్(Hack) చేయాలో మీరు తెలుసుకుంటారు

Image
ఈ వీడియోలో  సబ్వే సర్ఫేర్స్(Subway Surfers) గేమ్ ని ఎలా హాక్(Hack)  చేయాలో మీరు తెలుసుకుంటారు .ఇందులో మనం 2 ఆప్స్ ఇంస్టాల్ చేసుకోవాలి . అవి Lucky Patcher app మరియు  Subway surfers game ఆప్ . ఈ రెండు ఆప్స్ ఇన్స్టాల్ చేయండి. లక్కీ పాట్చెర్  ఆప్ ని   మీరు  గూగుల్ సెర్చ్ లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోండి . ఈ అప్ మనకి గూగుల్ ప్లే లో దొరకదు . ఈ గేమ్ ఆప్ ని గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్  చేసుకోండి.   ఆ తర్వాత ఏమిచేయాలో ఈ వీడియో చూసి తెలుసుకోండి ...  మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రయిబ్ మరియు వీడియోలను లైక్ చేయండి. THANK YOU... 

ఈ వీడియో లో మీరు ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ ని ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకోవచ్చు.

Image
ఈ వీడియో లో మీరు ఒక ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ ని ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకోవచ్చు . మరి ఎందుకు ఆలస్యం, ఫోటో యొక్క బ్యాక్గ్రౌండ్ ని ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకోవాలంటే ఈ వీడియో ని తప్పక చూడండి .. మీకు ఈ వీడియో నచ్చినట్లైతే  ప్లీజ్ షేర్ చేయండి , ఈ "TechTel" ఛానల్ ని సబ్స్క్రయిబ్ మరియు వీడియోలను లైక్ చేయండి ... మరో టెక్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు...

కాండీ క్రష్ గేమ్ లో అన్ లిమిటెడ్ లాలీపాప్స్ , లైవ్స్, గోల్డ్ బార్స్ వచ్చేలా చేయండి ఇలా!

Image
                                             కాండీ క్రష్ గేమ్ లో అన్ లిమిటెడ్ లాలీపాప్స్ , లైవ్స్, గోల్డ్ బార్స్ వచ్చేలా చేయండి ఇలా! ఈ వీడియో చూడడం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మరిన్ని ఆసక్తి కరమైన Tech విషయాల కోసం ఈ "TechTel" ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేయండి మరియు వీడియోలను లైక్ చేయండి,  షేర్ చేయండి  ... ధన్యవాదాలు ..

ఈ ఆప్ ద్వారా మీరు ఏ నెట్వర్క్ కి అయినా ఫ్రీ గ కాల్స్ చేయవచ్చు .

Image
ఈ ఆప్ ద్వారా మీరు ఏ నెట్వర్క్ కి అయినా ఫ్రీ గ కాల్స్ చేయవచ్చు . ఈ ఆప్  పేరు WhatsCall ఆప్ .ఈ వీడియో ద్వారా మీరు ఏ నెట్వర్క్ కి అయినా ఫ్రీ గ కాల్స్ ఎలా చేయాలో తెలుసుకోవచ్చు. ఈ ఆప్ ని  మనం  గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆప్ ని ఇన్స్టాల్ చేసి sign up కావాలి ..ఆ తర్వాత ఈ ఆప్ క్రెడిట్స్ ఇస్తుంది . ఈ క్రెడిట్స్ పొందడం వల్ల మీరు ఫ్రీగా ఏ నెట్వర్క్ కి ఐన కాల్స్ చేయవచ్చు. ఒకవేళ మీరు కాల్ చేయాలనుకున్న వ్యక్తి మీ కాల్స్ రిసీవ్ చేసుకోలేకపోతే మీరు వీడియో మెసేజ్ కూడా పంపవచ్చు.  మీకు మీ మొబైల్ లో ఇంటర్నెట్ తప్పక ఉండాలి ..మీకు ఈ వీడియో నచ్చినట్లైతే  ప్లీజ్ షేర్ చేయండి , ఈ "TechTel" ఛానల్ ని సబ్స్క్రయిబ్ మరియు వీడియోలను లైక్ చేయండి ... మరో టెక్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు...

యూట్యూబ్ మరియు ఫేస్ బుక్ లోని వీడియోలను మొబైల్ లో డౌన్లోడ్ చేయండి ఇలా!

Image
ముందుగా మనం ట్యూబ్ మెట్ ఆప్ ని గూగుల్ సెర్చ్ లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. తర్వాత ఇన్స్టాల్ చేయండి మీ మొబైల్ లో. ఆ తర్వాత ఆప్ ని ఓపెన్ చేయండి ... ఇప్పుడు మీరు ఈ ఆప్ లో ఎడమ వైపు పై భాగం లో 3 గీతలు కనపడుతాయి చూడండి. అక్కడ క్లిక్ చేయండి . మీకు ఆప్షన్స్ కనపడుతాయి. దానిలో మీరు యూట్యూబ్ లేదా పేస్ బుక్ ని సెలెక్ట్ చేయండి . ఒకవేళ మీరు పేస్ బుక్ లోని వీడియోలు డౌన్లోడ్ చేయాలంటే లాగ్ ఇన్ అవ్వండి. ఇలా చేసిన తర్వాత మీకు నచ్చిన వీడియో ను ప్లే చేయండి. అప్పుడు మీకు ఆప్ లో పై వైపున కిందికి చూపిస్తున్నటువంటి బాణం సింబల్ ని క్లిక్ చేస్తే మీరు  వీడియో క్వాలిటీ చూడొచ్చు. దానిలో మీకు నచ్చిన క్వాలిటీ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్ గ మీరు మెచ్చిన వీడియోను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒక వేళా మీరు ఎక్కువ క్వాలిటీ ఉన్న వీడియో డౌన్లోడ్ చేయాలంటే మీకు ఆటోమేటిక్ గ ఒక ఆప్ ని డౌన్లోడ్ చేసుకోమని ఆప్ ఒక ఆప్ ని చూపిస్తుంది. ఆ ఆప్ ని ప్లే స్టోర్ లో డౌన్లోడ్ (ఎంపీ3 వీడియో  కన్వెర్టర్) చేసుకోండి. ఆ తర్వాత మీరు మెచ్చిన ఎక్కువ క్వాలిటీ గల వీడియో ను ఈసీ గ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీ మెమరీ...

మొబైల్ స్క్రీన్ ని రికార్డు చేయండి ఇలా !

Image
ఈ వీడియో లో మీరు మీ మొబైల్ స్క్రీన్ ని రికార్డు చేయడం ఎలానో తెలుసుకోవచ్చు .. అందుకోసం మనం స్క్రీన్ రికార్డర్ ఆప్ ని గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికికోసం మన మొబైల్ ని రూట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు గూగుల్ ప్లే స్టోర్ లో చాలా రకాల స్రీన్ రికార్డర్స్ అందుబాటులో వున్నాయి . కానీ ఈ ఆప్ చాలా బెటర్ అన్నింటికన్నా .. ఈ ఆప్ ని మీ మొబైల్ లో ఇంస్టాల్ చేసిన తర్వాత మీరు ఈసీ గ మీ మొబైల్ స్క్రీన్ మొత్తాన్ని రికార్డు చేయొచ్చు. మీరు వీడియోస్ గాని , మీ వాట్స్ ఆప్ ని గాని , ఫేస్ బుక్ ని గాని రికార్డు చేయొచ్చు. ఆ వీడియోలను షేర్ చేసుకోవచ్చు.  మరిన్ని ఆసక్తి కరమైన Tech విషయాల కోసం ఈ "TechTel" ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేయండి మరియు వీడియోలను లైక్ చేయండి,  షేర్ చేయండి  ... ధన్యవాదాలు ..