ఈ ఆప్ ద్వారా మీరు ఏ నెట్వర్క్ కి అయినా ఫ్రీ గ కాల్స్ చేయవచ్చు .
ఈ ఆప్ ద్వారా మీరు ఏ నెట్వర్క్ కి అయినా ఫ్రీ గ కాల్స్ చేయవచ్చు . ఈ ఆప్ పేరు WhatsCall ఆప్ .ఈ వీడియో ద్వారా మీరు ఏ నెట్వర్క్ కి అయినా ఫ్రీ గ కాల్స్ ఎలా చేయాలో తెలుసుకోవచ్చు. ఈ ఆప్ ని మనం గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఆప్ ని ఇన్స్టాల్ చేసి sign up కావాలి ..ఆ తర్వాత ఈ ఆప్ క్రెడిట్స్ ఇస్తుంది . ఈ క్రెడిట్స్ పొందడం వల్ల మీరు ఫ్రీగా ఏ నెట్వర్క్ కి ఐన కాల్స్ చేయవచ్చు. ఒకవేళ మీరు కాల్ చేయాలనుకున్న వ్యక్తి మీ కాల్స్ రిసీవ్ చేసుకోలేకపోతే మీరు వీడియో మెసేజ్ కూడా పంపవచ్చు. మీకు మీ మొబైల్ లో ఇంటర్నెట్ తప్పక ఉండాలి ..మీకు ఈ వీడియో నచ్చినట్లైతే ప్లీజ్ షేర్ చేయండి , ఈ "TechTel" ఛానల్ ని సబ్స్క్రయిబ్ మరియు వీడియోలను లైక్ చేయండి ... మరో టెక్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు...
Comments
Post a Comment