మొబైల్ స్క్రీన్ ని రికార్డు చేయండి ఇలా !



ఈ వీడియో లో మీరు మీ మొబైల్ స్క్రీన్ ని రికార్డు చేయడం ఎలానో తెలుసుకోవచ్చు .. అందుకోసం మనం స్క్రీన్ రికార్డర్ ఆప్ ని గూగుల్ ప్లే స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికికోసం మన మొబైల్ ని రూట్ చేయాల్సిన అవసరం లేదు. మనకు గూగుల్ ప్లే స్టోర్ లో చాలా రకాల స్రీన్ రికార్డర్స్ అందుబాటులో వున్నాయి . కానీ ఈ ఆప్ చాలా బెటర్ అన్నింటికన్నా .. ఈ ఆప్ ని మీ మొబైల్ లో ఇంస్టాల్ చేసిన తర్వాత మీరు ఈసీ గ మీ మొబైల్ స్క్రీన్ మొత్తాన్ని రికార్డు చేయొచ్చు. మీరు వీడియోస్ గాని , మీ వాట్స్ ఆప్ ని గాని , ఫేస్ బుక్ ని గాని రికార్డు చేయొచ్చు. ఆ వీడియోలను షేర్ చేసుకోవచ్చు.  మరిన్ని ఆసక్తి కరమైన Tech విషయాల కోసం ఈ "TechTel" ఛానెల్ ని సబ్స్క్రయిబ్ చేయండి మరియు వీడియోలను లైక్ చేయండి,  షేర్ చేయండి  ... ధన్యవాదాలు ..

Comments

Popular posts from this blog

యూట్యూబ్ మరియు ఫేస్ బుక్ లోని వీడియోలను మొబైల్ లో డౌన్లోడ్ చేయండి ఇలా!

కాండీ క్రష్ గేమ్ లో అన్ లిమిటెడ్ లాలీపాప్స్ , లైవ్స్, గోల్డ్ బార్స్ వచ్చేలా చేయండి ఇలా!

ఈ వీడియోలో సబ్వే సర్ఫేర్స్(Subway Surfers) గేమ్ ని ఎలా హాక్(Hack) చేయాలో మీరు తెలుసుకుంటారు